Sai Durga Tej: ఆ హీరోయిన్ తో సాయి దుర్గ తేజ్ పెళ్లి.. చెల్లిని ఒప్పించిన చిరంజీవి..?

Sai Durga Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక హీరోలు ఉన్న ఫ్యామిలీ ఏదయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మెగా ఫ్యామిలీ మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి చలవతో ఎంతోమంది హీరోలుగా నిలదొక్కుకోగలిగారు.. ఇందులో చాలామంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.. అలా మెగా ఫ్యామిలీలో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి యంగ్ హీరో సాయిధరమ్ తేజ్..

Sai Durga Tej married with that heroine

Sai Durga Tej married with that heroine

పిల్ల నువ్వు లేని జీవితం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కథలను నమ్ముకుంటూ దూసుకుపోతున్నాడు. అలా ఎంతో స్టార్డం వచ్చినా కానీ ఇంకా పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగే వేస్తున్నాడు.. కానీ సాయిదుర్గాతేజ్ ను పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుంచే వాళ్ళ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారట.. (Sai Durga Tej)

Also Read: Heroine: వీల్ చైర్ కే పరిమితమైన స్టార్ హీరోయిన్.. ఇక నడవలేదా.?

కానీ ఆయన వారు చూసే సంబంధాలను కాదని ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడట.కానీ ఆ అమ్మాయి అంటే సాయి ధరంతేజ్ తల్లికి ఇష్టం లేదు. దీంతో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ ఇంటి నుంచి పారిపోతున్నాడని తెలుస్తోంది. ఇదే తరుణంలో తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి సాయిదుర్గాతేజ్ కు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయడానికి డిసైడ్ అయ్యారట. అంతేకాదు చిరంజీవి తన చెల్లిని పిలిచి, సాయికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేద్దామని ఆమెను ఒప్పించారట.

 Sai Durga Tej married with that heroine

ఆమె ఎవరో అనేది ఇంతవరకు బయటకు చెప్పలేదు కానీ లోలోపల ఇరు ఫ్యామిలీలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి. ఒకవేళ అన్ని కలిసి వచ్చి రెండు కుటుంబాలు ఒప్పందం అయితే మాత్రం ఈ ఇయర్ లో సాయిధరమ్ పెళ్లి భాజలు తప్పకుండా మోగుతాయని అంటున్నారు.ఈయన సినిమాల విషయానికొస్తే ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే విధంగా దూసుకుపోతున్నారు. తాజాగా “సంబరాల ఏటిగట్టు” అని పాన్ ఇండియా చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు.(Sai Durga Tej)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *