Chicken: చికెన్ కర్రీని అన్నంలోకి తినడానికి చాలామంది ఇష్టపడతారు. చికెన్ తో తిన్న తర్వాత చాలామంది పెరుగు వేసుకుని తింటారు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నీ పనులు చెబుతున్నారు. ముఖ్యంగా చికెన్ ని పెరుగుతో కలుపుకొని తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయట. Chicken
Are you eating curd with chicken but health is in danger
పెరుగుతో చికెన్ తింటే జీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది చికెన్ నీ పెరుగు వేసుకుని వండుతూ ఉంటారు. అయితే చికెన్ లో పెరుగు వేసి వండడం మంచిది కాదట. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చికెన్ తో పాటు పెరుగును తినడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చికెన్ ప్రభావం మన శరీరంపై వేడిగాను, పెరుగు ప్రభావం శరీరంపై చల్లగా ఉంటుంది. Chicken
Also Read: Shikhar Dhawan: క్రికెటర్లలో శిఖర్ ధావన్ కొట్టినవాడే లేదు…గబ్బర్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?
ఈ రెండింటి ప్రభావం వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు చికెన్ తో పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి శరీరంపైన మచ్చలు, దద్దుర్లు వస్తాయట. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వాతం సమస్యలు ఏర్పడతాయి. చికెన్ తిన్న రోజు పెరుగు అస్సలు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా చేసినట్లయితే ఎలాంటి సమస్యలు రావని సూచనలు చేస్తున్నారు. Chicken