Boti Curry: చాలా మంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. అందులో కొంత మందికి చికెన్ అంటే విపరీతంగా ఇష్టం. కానీ చికెన్ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొంతమంది మాత్రం మటన్ ఇష్టంగా తింటారు. మటన్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు ఉండడం వల్ల శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. Boti Curry
Health Benefits With Boti Curry
ఇక కొంతమంది వారంలో ఒకసారి తప్పకుండా మటన్ తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫైబర్ కావలసినన్ని శరీరానికి అందుతాయి. తద్వారా ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. అయితే మేక మాంసం, పొట్టేలు మాంసంలో వచ్చే బోటి కూరను తినడానికి చాలామంది ఇష్టపడరు. బోటి అంటే మేక, పొట్టేలు పొట్ట భాగంలో వచ్చే వాటిని బోటి అని అంటారు. Boti Curry
Also Read: Hardik Pandya: తనకంటే 4 ఏళ్ళు పెద్దదైన హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా ఎ***ఫైర్….!
వీటిని చాలా వరకు పెళ్లి, విందు భోజనాల్లో ప్రత్యేకంగా వండుతారు. అయితే ఈ బోటిలో మటన్ కి మించిన ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. అయితే చాలా వరకు బోటి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్ బి, బి6, బి12 విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి. Boti Curry
చాలా మంది ఈ బోటి కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక దానిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ బోటి కూర తప్పకుండా తినాలని వైద్యుల నివేదికలో వెళ్లడయింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బోటిని తప్పకుండా తినాలని దానివల్ల కడుపులోని బిడ్డకు మంచి పోషకాలు అంది బలంగా తయారవుతారని వైద్యులు చెబుతున్నారు. డెలివరీ అనంతరం గర్భిణీ స్త్రీలకు బోటి కూరను తినిపించినట్లైతే శిశువుకు కావాల్సినన్ని పాలు సరిపడా అందుతాయి. Boti Curry