Team India: జాతీయ గీతం పాడని టీమిండియా ప్లేయర్స్ వీళ్ళే ?
Team India: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టి20 సిరీస్ ప్రారంభమైంది. సిరీస్ లోని తొలి మ్యాచ్ కోసం రెండు జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోకి అడుగు పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్ లో టాస్ ముగిసిన అనంతరం ఇరు జట్లు తమ తమ జాతీయ గీతాల కోసం మైదానంలోకి రావడం జరుగుతుంది. కోల్కతాలో కూడా అలాంటి వాతావరణమే నెలకొంది.
These are the team India players who did not sing the national anthem
జాతీయ గీతాలాపన సమయంలో జట్ల ఆటగాళ్లు మైదానంలోనే తప్పకుండా ఉంటారు. కాగా, కోచింగ్ సిబ్బంది డగౌట్ లోనే ఉంటున్నారు. అయితే ఈ టీం ఇండియాలో ఎప్పుడు భారత జాతీయ గీతం పాడని ఇద్దరు వ్యక్తులు కనిపించారు. భారత జాతీయ గీతం పాడని ఇద్దరు వ్యక్తులు టీమిండియాలో ఉండడం జరిగింది.
వారిలో బౌలింగ్ మోర్ని మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దేష్ కేట్ ఉన్నారు. నిజానికి ఈ కోచ్ లు ఇద్దరు విదేశీయులు. దీని కారణంగా వారు గ్రౌండ్ లోకి వస్తారు.. జాతీయ గీతం పాడరు.. కానీ జాతీయగీతం పాడరు. ర్యాన్ టెన్ దేష్ కేట్ నెదర్లాండ్స్ కు చెందిన మాజీ క్రికెటర్. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయిన తర్వాత అతను భారత జట్టులో చేరాడు. మోర్ని మోర్కెల్, ర్యాన్ టెన్ దేష్ కేట్ పనిచేశారు. తొలి మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టి20 సిరీస్ తో భారత్ ఆదిక్యంలో నిలిచింది.