KCR: తెలంగాణ రాష్ట్రంలో… మీడియాపై చాలా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతేకాదు జర్నలిస్టులపై వరుసగా దాడులు కూడా జరుగుతున్నాయి. కెసిఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే చాలు అటాక్ చేస్తున్నారు. KCR
Shackles of the BRS party to social media KCR
అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ను తాజాగా రేవంత్ రెడ్డి బొక్కలో వేయడం జరిగింది. తెలంగాణ వాది అలాగే బిగ్ గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్చార్జి దిలీప్ కొణతం ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. KCR
Also Read: Saripodhaa Sanivaaram: “సరిపోదా శనివారం” సినిమాకు వెళ్లిన రేవంత్.. ప్రజలను వదిలేసినట్టేనా ?
ఎలాంటి కేసు బుక్ కాకుండా ఆయనను అరెస్టు చేసింది. దిలీప్ ను అరెస్టు చేయదుకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా… అక్రమంగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత హైదరాబాదులోని బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కు దిలీప్ ను తరలించడం జరిగింది. KCR
ఇక దిలీప్ అరెస్ట్ అయిన నేపథ్యంలో గులాబీ పార్టీ వెంటనే స్పందించింది. అమెరికాలో ఉన్న కేటీఆర్ నుంచి కింది స్థాయి లీడర్ లందరూ… దిలీప్ అరెస్టును వ్యతిరేకిస్తూ… నిరసన తెలిపారు. వెంటనే దిలీప్ ను రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు గులాబీ నేతలు. KCR