Kangana Ranaut: ఆ హీరోతో ఎఫైర్ నిజమే.. పెళ్ళైనా కూడా 6 నెలలు నా వెనుక పడ్డాడు..?
Kangana Ranaut: బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. అందులో మంచి పేరుతో దూసుకుపోతున్న హీరోయిన్ కంగనా రనౌత్.. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఈమెకు ఉన్నది. ఇలాంటి కంగన గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన వారికి వెంటనే బదిలిస్తూ ఉంటుంది.. అలాంటి ఈమె తాజాగా నటించిన చిత్రం అద్భుతంగా వసూళ్లు సాధిస్తుంది.. ఈ క్రమంలోనే ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఒక వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతోంది.
Kangana Ranaut: Is the affair with that hero real
ఆ వీడియోలో బాలీవుడ్ లోనే ఒక స్టార్ హీరోతో ఆమెకు ఉన్న సంబంధం గురించి మాట్లాడింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. బాలీవుడ్ క్వీన్ కంగనా ఏదైనా మొహం మీదే మాట్లాడుతుంది కాబట్టి ఇండస్ట్రీలో ఆమెకు స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువగా ఉన్నారు.. ఆమె కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రానిస్తుండడంతో ఆమెను చూసి తట్టుకోలేని ఎంతోమంది చాలావరకు బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. (Kangana Ranaut)
Also Read: Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం క్రెడిట్ వెంకటేష్ కి కాదు ఆ హీరోకే..?
అలాంటివారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ నిలదొక్కుకుంటుంది.. అలాంటి ఈ ముద్దుగుమ్మ కు మరియు హృతిక్ రోషన్ మధ్య రిలేషన్ ఉందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కొన్నాళ్లపాటు కలిసి ఉన్న వీరు ఆ తర్వాత విభేదాల వల్ల దూరమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. వీటన్నింటికీ క్లారిటీ ఇస్తూ కంగనా ఇలా సమాధానం ఇచ్చింది.. నాతో విభేదాలు ఉంటే నా బర్త్ డే పార్టీలో హృతిక్ ఎందుకు పాల్గొంటారు.
నేను ఆయనతో తప్పుగా బిహేవ్ చేస్తే నాతో కైట్ సినిమా చేసిన తర్వాత క్రిష్3 సినిమా డేట్స్ కోసం నా వెంట ఎందుకు పడతారు అంటూ మాట్లాడింది.. మేము మంచి స్నేహితులు మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు.. సోషల్ మీడియాలో వచ్చిన ఎఫైర్ వార్తలు వల్లే మేము దూరంగా ఉండాల్సి వస్తోంది. క్రిష్ 3 సినిమాలో చేయడం కోసం ఆరు నెలలుగా నా వెంటపడి బ్రతిమలాడుతున్నాడు అయినా నేను ఆ సినిమాలో చేయలేదు. ఎందుకంటే మా మధ్య ఉన్నటువంటి ఎఫైర్ పూర్తిగా సమసిపోవాలని నేను చేయలేదని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Kangana Ranaut)