Jamili Elections: చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మభ్యంతర ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటుందట మోడీ ప్రభుత్వం. గత ఐదు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇప్పటివరకు ఈ ఎన్నికలు నిర్వహించలేక పోయింది మోడీ ప్రభుత్వం.

Pm Modi on Jamili Elections over chandrababu

అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలకు మోడీ ప్రభుత్వం వెళుతుందని చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సరైన బలం లేకపోవడం. అదే సమయంలో 2026 వరకు.. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ , తమిళనాడు లాంటి రాష్ట్రాలలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. Jamili Elections

Also Read: Vidadala Rajini: జగన్ కు విడదల రజిని వెన్నుపోటు ?

అయితే ఇలా వరుస పెట్టి ఎన్నిల నిర్వహిస్తే… తీవ్ర ఖర్చు అవుతుందని భావిస్తోందట కేంద్రం. అలాగే ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనం చేసేలా.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు వెళ్ళనుందట బిజెపి. ఒకవేళ దేశ వ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు జరిగితే…తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూలడం ఖాయమని అంటున్నారు. అయితే ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పి సొంతంగా బిజెపి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందట. అలా చేస్తే మోడీ ప్రభావంతో అన్ని రాష్ట్రాలలో… బిజెపి గెలుస్తుంది అని చెబుతున్నారు. Jamili Elections