Rohit Sharma: పంది మాంసంతో పాటు ఇవి తింటున్న రోహిత్ శర్మ ?
Rohit Sharma: రోహిత్ శర్మ ప్రస్తుతం పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. పాత ఫామ్ కోసం నిరంతరం రోహిత్ శర్మ శ్రమిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడటానికి రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ తన పాత ఇంటర్వ్యూలలో తాను శాఖహారిని అని చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ఓ బిల్లు కారణంగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు.
Rohit Sharma eating these along with cooked meat
రోహిత్ శర్మ పప్పులు, అన్నం తనకు ఇష్టమైన ఆహారాలలో ఒకటి అని అన్నారు. రోహిత్ శర్మ ప్రకారం చాలా విదేశీ పర్యటనలో పప్పులు, బియ్యం సులభంగా లభిస్తాయి. అందుకే వాటిని ఇష్టంగా తింటారు. నివేదికల ప్రకారం రోహిత్ శర్మ తనను తాను శాఖహారిగా పిలుచుకుంటారు. అయితే 2021 ఆస్ట్రేలియా పర్యటనలో అతను గోడ్డు, పంది మాంసం తిన్నారని పేర్కొన్నారు.
అయితే ఇది ధ్రువీకరించబడలేదు. రోహిత్ శర్మ గురించి క్లెయిమ్ చేశారు. అతను గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైని, పృద్విషాలతో కలిసి రెస్టారెంట్ లో భోజనం చేశారు. దాని బిల్లును అతని అభిమాని ఒకరు చెల్లించారు. ఈ బిల్లు కారణంగా పెద్ద వివాదం చెలరేగింది. ఇందులో రోహిత్ శర్మ గొడ్డు మాంసం, రొయ్యలు, పంది మాంసం, పుట్టగొడుగులు, చికెన్ వంటి మాంసాహార వస్తువులను బిల్లులో చేర్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిల్లులోని గుడ్డు మాంసం, పంది మాంసం వంటి వాటిని చూసి భారతీయ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి రోహిత్ ను టార్గెట్ చేస్తున్నారు.