Salt: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. కానీ ప్రస్తుత బయటి ఆహారాన్ని తిని జనాలు.. అనారోగ్యం పాలవుతున్నారు. అయితే.. వైద్య నిపుణులు ఎంత సూచించినా కూడా బయటి ఆహారాన్ని తినడం జనాలు మారడం లేదు. కానీ కొంతమంది డైటింగ్ పేరుతో.. కూడా సమస్యల బారిన పడుతున్నారు. Salt
Are you stopping to eat salt but you are in danger
డైటింగ్ పేరుతో కొంతమంది ఉప్పును.. తినడమే మానేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉప్పు తినకపోతే… మనిషి జీవితం అంతమవుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు నాలుగు గ్రాముల ఉప్పు శరీరానికి కచ్చితంగా పడాలి. నాలుగు గ్రాముల కంటే ఎక్కువ పడకూడదు అలాగే నాలుగు గ్రాముల కంటే తక్కువ కూడా పడకూడదు. Salt
Also Read: Shakib Al Hasan: షకీబుల్ హసన్ ఫిక్సింగ్…నల్లదారం కొరుకుతూ బ్యాటింగ్ ?
మొత్తానికే ఉప్పు మానేస్తే… గుండెపోట్లు, షుగర్ అలాగే బీపీ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు వైద్యనిపుణులు. కాబట్టి డైటింగ్ పేరుతో ఇకపైన ఉప్పు తినడం మానేయకుండానే… వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Salt