Sonia secret relationship with Nagarjuna

Nagarjuna: సినీ నటుడు నాగార్జునతో సోనియాకి రిలేషనా.. ఇదెక్కడి బంధం అనుకుంటున్నారు చాలామంది నెటిజన్స్. మరి వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం లేకపోయినప్పటికీ బంధం ఉంది అని వార్తలు రావడానికి ప్రధాన కారణం ఏంటి.. వీరిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉండడం వల్లనే నాగార్జున ప్రతిసారి సోనియాని కాపాడుకుంటూ వస్తున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఆకుల సోనియా కి బిగ్ బాస్ లో అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Sonia secret relationship with Nagarjuna

ఇక ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆడపులి,సింహం అంటూ మాట్లాడి అందరిని అట్రాక్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత ఆమె ఆట అంత బాగాలేదు. మొదటి వారంలో విష్ణు ప్రియ కి క్యారెక్టర్ లేదు ఫ్యామిలీ లేదు అని మాట్లాడి విష్ణు ప్రియ అభిమానులను హర్ట్ చేసింది. ఆ తర్వాత సోనియా కి నాగార్జున స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.ఇక తర్వాత వారంలో కూడా ఆమె ఆట ఆడింది లేదు. విష్ణు ప్రియ పై విరుచుకు పడుతూనే ఉంది. (Nagarjuna)

Also Read: Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీ ని రే* చేసి న్యూడ్ ఫొటోస్.. హర్ష సాయి నిజస్వరూపం.?

అయినా కూడా నాగార్జున ఆమెను ఏమీ అనలేదు. సంచలక్ గా కూడా ఫెయిల్ అయినప్పటికీ నాగార్జున మందలించలేదు. ఇక వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తున్న కూడా సోనియాని నాగార్జున వెనుకేసుకు రావడంతో చాలామంది నాగార్జున ప్రవర్తనను చూసి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.నాగార్జునకి సోనియాతో ఏమైనా బంధం ఉందా? ఎందుకు అలా వెనకేసుకు వస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు. అందరి తప్పులు ఎత్తి చూపే నాగార్జున సోనియా తప్పులు మాత్రం ఎందుకు ఎత్తి చూడడం లేదు..

Sonia secret relationship with Nagarjuna

ఎందుకు ఆమెకు స్వీట్ వార్నింగ్ లు ఇచ్చి వదిలేస్తున్నారు.. అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే విషయం లో కొంతమంది జనాలేమో ఆర్జీవికి సన్నిహితురాలైన హీరోయిన్ కాబట్టి నాగార్జున అలా ప్రవర్తిస్తున్నారు అంటే మరి కొంతమందేమో ఇలాంటి కాంట్రవర్సీ చేసే ఎఫైర్స్ నడిపించే కంటెస్టెంట్ హౌస్ లో ఉంటేనే హౌస్ లో మరింత రసవత్తరంగా ఉండి షో చాలామంది చూసేలా చేస్తారని అందుకే నాగార్జున సోనియాని ఏమీ అనడం లేదని తెలుస్తోంది.(Nagarjuna)