Congress: ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం.. పేరే మర్చిపోయారు ?

Congress: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం పేరే మర్చిపోయారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజ్ పై ఎమ్మెల్సీ కోదండరాం పేరు మర్చిపోయాడు యాంకర్.

Congress MLC Kodandaram insulted

తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకొని వెళ్లి, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అంటూ మాట్లాడాడు సదరు యాంకర్. దింతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం జరిగింది. ఇక అక్కడ వున్న వారు కేకలు వేయడంతో ప్రొఫెసర్ కోదండరాం అంటూ మాట మార్చేశారు యాంకర్.

Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి ?

రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో పాఠశాల వార్సికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.. స్టేజ్ పై సీఎం పేరే మర్చిపోయారు ఇక, కోదండరాం పేరు మర్చిపోవడం ఒక లెక్కా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *