Dhanush Upcoming Blockbusters: ధనుష్ వరుస ప్రాజెక్ట్స్.. కేవలం హీరో గానే కాదండోయ్!!

Tamil Star Dhanush Upcoming Blockbusters

Dhanush Upcoming Blockbusters: నటుడిగా పలు భాషల్లో నటిస్తూ, Director, Producer గా కూడా తన ప్రత్యేకతను చూపిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. తన పేరుకు తగ్గట్టుగానే Indian Cinema All-Rounder గా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. Multi-Talented Actor అయిన ధనుష్, నటనతో పాటు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగానూ విజయవంతంగా కొనసాగుతున్నారు.

Tamil Star Dhanush Upcoming Blockbusters

Pa Paandi‘ సినిమాతో దర్శకుడిగా మారిన ధనుష్, ఇటీవల ‘Rayyan’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘Jabilamma Neeku Antha Kopama‘ అనే మరో Love Story తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా February 21, 2025 విడుదల కానుంది. పవీష్, అనీఖా సురేంద్రన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో ధనుష్ Director Hat-Trick సాధించాలని చూస్తున్నారు.

దర్శకుడిగానే కాకుండా, Actor గాను ధనుష్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో Shekhar Kammula దర్శకత్వంలో ‘Kubera‘ సినిమాలో నటిస్తున్నారు. అలాగే, తమిళంలో Self-Directed FilmIdli Kadai‘ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు Summer 2025 లో విడుదల కానున్నాయి. ‘కుబేరా’లో Nagarjuna కీలక పాత్ర పోషిస్తున్నారు.

హిందీలో కూడా ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘Raanjhanaa’ Fame ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘Tere Ishq Mein‘ చిత్రంలో Kriti Sanon తో జోడీ కడుతున్నారు. ఈ సినిమా November 28, 2025 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి, ధనుష్ Actor, Director, Producer గా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో పూర్తి ఉత్సాహంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *