Varalakshmi Sarathkumar: పెళ్లి చేసుకున్నాక వరలక్ష్మి టార్చర్ అనుభవిస్తుందా..బయటికి తెలియని భయంకర నిజాలు.?

Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందిన తర్వాత ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అయిపోయింది. ఈమె ఏ క్యారెక్టర్ అయినా సరే అలవోకగా నటిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు పెట్టింది పేరు. అలాంటి ఈ ముద్దుగుమ్మ గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ నికోలయ్ ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Will Varalakshmi Sarathkumar experience torture after marriage

Will Varalakshmi Sarathkumar experience torture after marriage

అయితే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అనేక మార్పులు సంభవించాయట.. తాను పెళ్లి చేసుకున్న తర్వాత తనకంటే ఎక్కువ తన భర్త ఎక్కువ టార్చర్ అనుభవిస్తున్నారని తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి అని అన్నది.. అలా పెళ్లి తర్వాత నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు కానీ నా భర్త నికోలయ్ జీవితం చాలా మారిపోయిందని చెప్పుకొచ్చింది.(Varalakshmi Sarathkumar)

Also Read: Janhvi Ad News : కండోమ్ యాడ్ వివాదం.. జాన్వీ కపూర్ పేరు రావడం పై రగడ!!

. ఆయన నాకోసం ప్రతి ఒక్కటి సాక్రిఫైజ్ చేస్తున్నారని నాకోసమే హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యారని తెలియజేసింది. అంతేకాదు తన పేరును కూడా నికోలయ్ సచ్ దేవ్ వరలక్ష్మి శరత్ కుమార్ గా మార్చుకున్నారని అన్నది. తనకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడని తాను జీవితంలో ఎదగడం కోసం ఆయన ఎంతో సపోర్ట్ అందిస్తున్నారని తెలియజేసింది.

Will Varalakshmi Sarathkumar experience torture after marriage

నాకు నికోలైని పెళ్లి చేసుకోవడానికి ముందు అసలు పెళ్లి అనే ఆలోచన ఉండేది కాదని, నా జీవితానికి వివాహం సెట్ కాదు అనే భావనతో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ నికోలయ్ పరిచయమైన తర్వాత నా జీవితానికి సరైన భాగస్వామి ఈయనే అని అర్థమైంది.. ఈ విధంగా తన భర్త గురించి ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.కానీ కొంతమందేమో వరలక్ష్మి వెళ్లి తర్వాత అంతా అన్నదంగా లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.(Varalakshmi Sarathkumar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *