Kethireddy Venkatarami Reddy: హిందూపురంలో తప్ప బాలయ్య ఎక్కడా గెలవలేడు ?
Kethireddy Venkatarami Reddy: వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో తప్ప బాలయ్య ఎక్కడా గెలవలేడు ?అంటూ చురకలు అంటించారు. బాలకృష్ణ. , పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి… బాలకృష్ణ హిందూపురం తప్ప మరెక్కడా గెలవలేడు… గుడివాడలో పోటీ చేయమను చూద్దామని సవాల్ విసిరారు.
Kethireddy Venkatarami Reddy comments on balayya and pawan
రాష్ట్రంలో ఇద్దరే క్రౌడ్ పులర్స్…ఒకరు జగన్, మరొకరు పవన్… చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ అయ్యాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతాలు కానీ ఐడీలయాజీ కానీ లేవని చురకలు అంటించారు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి. రేపు ఆయన సిఎం పదవికి పోటీ పడ్డ ఆయనకు ఐడియాలజి లేదని… నాకు వైఎస్ కుటుంభం తో మూడు తరాల అనుబంధం ఉందని వెల్లడించారు. అనంతపురం ఎయిమ్స్ వస్తే దానిని అమరావతి కి తీసుకెళ్లారని… ఫైర్ అయ్యారు.
Congress: ఎమ్మెల్సీ కోదండరాంకు ఘోర అవమానం.. పేరే మర్చిపోయారు ?
ధర్మవరం లో 80శాతం అభివృద్ధి నేను వచ్చాకే జరిగిందని తెలిపారు. యువత ముందుకు రాకుంటే దేశంలో తాగుబోతులదే రాజ్యమేనని… ఈ దరిద్రం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి. మద్యం మనలో భాగం అయిందన్నారు. పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి కాదు కదా…అతని సినిమా వకిల్ సాబ్ నేను చూసిన లాస్ట్ సినిమా అని సెటైర్లు పేల్చారు. కమల్ హాసన్ నీ మించిన నటులు ఎవరూ లేరు…కానీ అతని పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు.