Star Heroines: హీరోల కోరిక తీర్చడానికి ఈ స్టార్ హీరోయిన్లు ఏం చేసేవారో తెలిస్తే మైండ్ బ్లాకే..?

Star Heroines: చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం కోసం ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ల సినిమాల్లో అవకాశాలు వస్తే ఏ పాత్రలో అయినా సరే నటించడానికి సిద్ధంగా ఉంటారు.అయితే ఇప్పటి హీరోయిన్ల సంగతి పక్కన పెడితే అప్పట్లో చాలా మంది స్టార్ హీరోయిన్లు కూడా తాము నటించే సినిమాల్లో ఉండే స్టార్ హీరోల కోరికలను తీర్చడానికి వారిని తృప్తి పరచడానికి ఏం పనులు చేసే వారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.

If you know what these Star Heroines used to do to fulfill the wishes of heroes

If you know what these Star Heroines used to do to fulfill the wishes of heroes

ఎందుకంటే అప్పటినుండే ఈ తంతు కొనసాగుతుందా అనుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండే ఈ తంతు అనేది నడుస్తూ ఉంది. మరి అప్పటి హీరోయిన్లు హీరోల కోరికలు తీర్చడానికి ఏమేం చేసేవారో ఇప్పుడు చూద్దాం. హీరోల కోరికలు అంటే చాలామంది వేరే రకంగా అనుకుంటారు. కానీ అది కాదు. హీరోల కోరికలు అంటే వారికి సంబంధించిన హాబిట్స్ వాళ్ళు ఏం తింటారు వాళ్లకు ఏం ఇష్టం అనేది తెలుసుకొని ఇష్టంగా వండి పెట్టడం.(Star Heroines)

Also Read: Soundarya: సౌందర్యతో బాలకృష్ణకి గొడవలా.. సినిమాలో నటించమంటే అలా చేసి.?

అలా అప్పట్లో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కి బైపాస్ సర్జరీ జరిగిన సమయంలో సీనియర్ నటి వాణిశ్రీ వారానికి రెండు రోజులు చాలా ఇష్టంగా చేపల పులుసు వండుకొని తెచ్చి పెట్టేదట. అలాగే నీచు అస్సలే ముట్టని జయలలిత తన అభిమాన నటుడు ఎంజీఆర్ కి గొడ్డు మాంసం ఇష్టమని తెలిసి ఎంతో ఇష్టంగా గొడ్డు మాంసం వండిపెట్టిందట.

If you know what these Star Heroines used to do to fulfill the wishes of heroes

నేను మాంసాహారం తినకపోయినా కూడా ఎంజీఆర్ కి ప్రేమగా వండి పెడతాను అని అందరి ముందే చెప్పేదట. ఇక వీళ్లిద్దరే కాకుండా ఎంతోమంది హీరోయిన్లు తమ అభిమాన హీరోల కోసం వాళ్లకు ఇష్టమైన వంటలు ఏంటో తెలుసుకొని మరీ ప్రేమగా వండుకొని తీసుకు వెళ్లేవారు. ఇక ఇప్పటి జనరేషన్లో ప్రభాస్ తనతో నటించే ఏ హీరోయిన్ కైనా సరే తన ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తారు. అలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లకు తన వంటింటి భోజనాన్ని రుచి చూపించారు.(Star Heroines)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *