Teenamar Mallanna: రెడ్డి దొంగ నా కొడుకుల్లారా మా బీసీల ఉ***చ్చ తాగండి ?
Teenamar Mallanna: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్డి దొంగ నా కొడుకుల్లారా మా బీసీల ఉచ్చ తాగండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సమావేశం లో పాల్గొని…రెడ్డిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Teenamar Mallanna comments on reddy
తెలంగాణలో ఉన్న పదవులు అన్ని రెడ్డి సామాజిక నాయకులు మాత్రమే అనుభవిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు అలాగే దళితులకు రాజ్యాధికారం రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అలాగే గులాబీ పార్టీలో ఉన్న రెడ్డి నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. రెడ్డిలను ఉద్దేశించి రెచ్చిపోయి మాట్లాడారు. నూటికి వచ్చిన బూతులతో తిట్టి… తీన్మార్ మల్లన్న రచ్చ చేశారు.
Kethireddy Venkatarami Reddy: హిందూపురంలో తప్ప బాలయ్య ఎక్కడా గెలవలేడు ?
అలాగే తమ దగ్గర డబ్బులు లేవని ఎవడు అన్నాడు… చాలా డబ్బులు ఉన్నాయని బాంబు పేల్చారు తీన్మార్ మల్లన్న. తమ దగ్గర అడ్డగోలుగా పైసలు ఉన్నాయని… పైసలు లేని బికారులు రెడ్డి సామాజిక నాయకులు అంటూ మండిపడ్డారు. రేపు పొద్దున కేసీఆర్ పార్టీని కూడా కొనేత డబ్బులు తమ దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. దీంతో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై రెడ్డి సామాజిక నాయకులు ఆగ్రహిస్తున్నారు.