Heroine: బాయ్ ఫ్రెండ్ నిజ స్వరూపం బయటపెట్టిన నాగార్జున హీరోయిన్.. డ్రగ్స్ ఇచ్చి ప్రెగ్నెంట్ చేసి..?
Heroine: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే చాలామంది మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో ఆ మత్తు పదార్థాలకు అమ్మాయిలు కూడా బానిసలు అవుతున్నారు.. అలా మత్తు పదార్థాలకు బానిసలను చేసి ఒక అమ్మాయిని ఒక వ్యక్తి గర్భవతిని చేశాడని టాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ అన్నారు.. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్ లో కొంతమంది వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేసింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Nagarjuna Heroine who revealed the true nature of her boyfriend
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సనా ఖాన్ నాగార్జునతో గగనం, కళ్యాణ్ రామ్ తో కత్తి, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో నటించింది.. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించి తనకు ఎదురు లేదు అనిపించుకుంది. ఇక తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే ఆమె సినిమాలో గుడ్ బాయ్ చెప్పి దుబాయ్ కి చెందినటువంటి ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది..(Heroine)
Also Read: Vishwambhara: చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర నుంచి అదిరిపోయే అప్డేట్!!
అలాంటి ఈమె పెళ్లి కాకముందు ఇండస్ట్రీలో ఉండే స్టార్ డాన్సర్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో డేటింగ్ చేసిందట.. అలా వీరిద్దరూ కొంతకాలం కలిసి తిరిగి ఆ తర్వాత విడిపోయారు.. అలాంటి మెల్విన్ గురించి సనా ఖాన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.. మెల్విన్ అబద్ధాలు చెప్పినన్ను మోసం చేశాడని, నన్నే కాకుండా ఇతర అమ్మాయిలను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడని తెలియజేసింది..
అలా ఒక మైనర్ బాలికకు కూడా తరచూ డ్రగ్స్ ఇచ్చి చివరికి ఆమెను గర్భవతి చేశాడని తెలియజేసింది.. మెల్విన్ చేతిలో ఎంతోమంది అమ్మాయిలు మోసపోయారని, నేను కూడా అతని ట్రాప్ లో పడి ఒక సంవత్సరం పాటు గడిపారని తెలియజేసింది. ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని చివరికి అలాంటి నీచమైన వ్యక్తి అని తెలిసి మెల్విన్ కు దూరమయ్యానని తెలియజేసింది.(Heroine)