Telangana: తెలంగాణలో ఒకేసారి 10 ఉప ఎన్నికలు..?
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 10 ఉప ఎన్నికలు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణలో ఉప ఎన్నికలు గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ ముగ్గురికి వేటు తప్పదని అందరూ అనుకున్నారు.

10 by-elections to be held simultaneously in Telangana
అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మరో 7 మంది ఎమ్మెల్యేల పైన కూడా.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది గులాబీ పార్టీ. ఈ మేరకు సోమవారం రోజున సుప్రీంకోర్టు విచారణ కూడా చేసింది. ఫిబ్రవరి 9వ తేదీ నాడు… కాంగ్రెస్లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
Teenamar Mallanna: రెడ్డి దొంగ నా కొడుకుల్లారా మా బీసీల ఉ***చ్చ తాగండి ?
అప్పటివరకు కేసును వాయిదా వేసింది. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగి… సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. త్వరలోనే తెలంగాణలో 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించారు. కాబట్టి కార్యకర్తలు అలాగే నేతలు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. దీంతో కాంగ్రెస్లో చేరిన పదిమంది నేతల్లో గుబులు రేగింది.