Chiranjeevi: పాన్ ఇండియా హీరోకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. తోలు తీస్తా నా కొడకా అంటూ.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కానీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మరో రకంగా ఉంటుంది..ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ అంతటి స్థాయిలో ఉన్న ఏనాడు విర్రవీగి మాట్లాడలేదు, తన ఆటిట్యూడ్ చూపించలేదు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం మెగాస్టార్ ది.. ఆయన ఒక్కడు ఉండడమే కాకుండా తన ఫ్యామిలీ మొత్తం సిస్టమెటిక్ గా ఉండాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

Chiranjeevi gave a warning to the Pan India hero
అలాంటి మెగాస్టార్ ని ఎన్నోసార్లు చాలామంది రెచ్చగొట్టారు.. అయినా ఆయన వాళ్ళు అన్న మాటల గురించి పట్టించుకోకుండా తానేంటో, తన లెవల్ ఏంటో ఆలోచన చేసుకొని సైలెంట్ గా వారి మాటలకు రిప్లై ఇచ్చేవారు.. ఎంతో శాంతంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సమయంలో చాలా కోపానికి వచ్చారట.. అది కూడా తన సొంత కొడుకు రామ్ చరణ్ పైనేనట. రామ్ చరణ్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ప్రేమ..(Chiranjeevi)
Also Read: Savitri: ఆ ఒక్క తప్పు సావిత్రి రహస్య బంధాన్ని బయటపెట్టిందా..?
ఆయన ఎంతో సిస్టమెటిగ్గా పెంచారు.. అయితే రామ్ చరణ్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఎక్కువమంది ఫ్రెండ్స్ తో తిరిగే వాడట.. అంతేకాదు వారితో చెడు మాటలు మాట్లాడుతూ ఉండేవారట.. ఒకానొక సమయంలో వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ పై కూడా రామ్ చరణ్ కోపానికి వచ్చి బూతులు తిట్టడం చిరంజీవి విన్నారట..

వెంటనే రామ్ చరణ్ ను పిలిచి కొట్టడానికి వెళుతూ, ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తోలు తీస్తా నా కొడకా అంటూ గట్టిగా అరిచారట.. ఇక్కడే ఉన్న నాగబాబు చిరంజీవిని ఆపారట లేదంటే రామ్ చరణ్ ను ఆ సమయంలో కొట్టేవారని చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.. అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Chiranjeevi)