Delhi Exit Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్.. బీజేపీదే హవా!
Delhi Exit Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీదే హవా స్పష్టంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న మెజారిటీ ఎగ్జిట్ పోల్స్.. ఈ మేరకు తమ రిపోర్ట్స్ వెల్లడించాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఈ నెల 8న ఫలితాలు రానున్నాయి.

Delhi Exit Polls Out Now
ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..10 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ అధికారం కోల్పోయే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. మరి ఈ నెల 8న ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
పీపుల్స్ పల్స్
బీజేపీ: 51-60
ఆప్: 10-19
కాంగ్రెస్: 00
ఏబీపీ-మ్యాట్రిజ్
బీజేపీ: 35-40
ఆప్: 32-37
కాంగ్రెస్: 00-01
టైమ్స్ నౌ
బీజేపీ: 39-45
ఆప్: 29-31
కాంగ్రెస్: 0-2
జేవీసీ
బీజేపీ: 35-40
ఆప్: 32-37
కాంగ్రెస్: 00-01
పీపుల్స్ ఇన్‌సైట్
బీజేపీ: 40-44
ఆప్: 25-29
కాంగ్రెస్: 01
చాణక్య స్ట్రాటజీ
బీజేపీ: 39-44
ఆప్: 25-28
కాంగ్రెస్: 02-03
పీ మార్క్
బీజేపీ: 39-49
ఆప్: 21-31
కాంగ్రెస్: 00-01
కేకే సర్వే
బీజేపీ: 22
ఆప్: 39