Raviteja: కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్ తో 2 పెళ్లి.. రవితేజ సినీ కెరీర్లో పరమ చెత్త రూమర్.?
Raviteja: చాలామంది హీరోల జీవితాల్లో కొన్ని రూమర్లు ఉంటాయి.అయితే అందులో కొన్ని నిజమైతే కొన్ని రూమర్లుగానే మిగిలిపోతాయి. కానీ రవితేజ సినీ కెరియర్ లో మాత్రం ఇది ఒక పరమ దరిద్రమైన చెత్త రూమర్ అని చెప్పుకోవచ్చు. కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్ ని ఆయన 2 పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.ఇక ఇందులో ఉన్న అసలు నిజం ఏంటంటే..

The worst rumour in Raviteja film career
రవితేజ శ్రీలీల కాంబినేషన్లో ధమాకా సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల రవితేజ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది.కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక వీరి కెమిస్ట్రీ బాగుండడంతో వీరితో మరో సినిమా కూడా ప్లాన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.(Raviteja)
Also Read: Samantha: శోభిత కాపురంలో చిచ్చు పెట్టిన సమంత.. శోభిత మూడో భార్య అంటూ.?
అయితే అప్పట్లో శ్రీ లీలని రవితేజ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారని ఒక రూమర్ వినిపించింది. అయితే ధమాకా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎంతో సరదాగా మాట్లాడే రవితేజ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఫన్నీగా అడిగారట. అయితే రవితేజ ఫన్నీగా అడిగినందుకు శ్రీలీల కూడా ఫన్నీ గానే సమాధానం ఇచ్చిందట.

కానీ ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో రవితేజ శ్రీలీల ని రెండో పెళ్లి చేసుకుంటున్నారు కూతురు ఏజ్ ఉన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ చాలామంది విమర్శలు చేశారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఇక ఇదే రవితేజ కెరీర్లో పరమ నీచమైన రూమర్.(Raviteja)