NTR: భార్యని అడ్డుపెట్టుకొని పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్..పెద్ద స్కెచ్చే వేసాడుగా.?
NTR: నందమూరి తారక రామారావు ఒకప్పుడు సినిమా రంగంలో చక్రం తిప్పిన మహానుభావుడు.. సినిమాల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న, పేద ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి వచ్చారు. ఈయన పార్టీని స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో తన మానియా నడిపిస్తోంది.. ఆ పార్టీకి ఎదురు తిరిగి పోటీ చేసే ప్రాంతీయ పార్టీలు లేవు.. అలాంటి సమయంలో టీడీపీని స్థాపించి కేవలం ఎనిమిది నెలల్లో అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనుడు ఎన్టీఆర్..

NTR got into politics by blocking his wife
అలాంటి ఎన్టీఆర్. ఆయన నట వారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, హరికృష్ణ, వీరి తరం తర్వాత కళ్యాణ్ రామ్, తారక రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చారు.. కానీ వీరందరిలో కెల్లా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కు సపోర్ట్ లేదు. ఎప్పుడైతే ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యారో అప్పటినుంచి నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ మావాడే అంటూ కాలర్ ఎగారేసుకొని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. ( NTR)
Also Read: Raviteja: కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్ తో 2 పెళ్లి.. రవితేజ సినీ కెరీర్లో పరమ చెత్త రూమర్.?
కానీ ఆయన ఇప్పటివరకు సినిమాలు తప్ప రాజకీయాలపై ఆసక్తి చూపలేదు.. 2009లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. ఇక అప్పటినుంచి రాజకీయాల వైపు చూడలేదు.. 2019 ఎలక్షన్స్ లో ఏపీలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది టిడిపి దారుణంగా ఓడిపోయింది. దీంతో ఇక పార్టీ పని అయిపోయిందన్న తరుణంలో చాలామంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలి, మళ్లీ పార్టీని గాడిలో పడేయాలని అందరూ అన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన సినిమాలపై దృష్టి పెట్టి వాటి వైపే చూశాడు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా తన అభిమానుల కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట..

తన రాజకీయ భవిష్యత్తు కోసం తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఒక పెద్ద ప్లానే వేశారట.. ఆయన సినిమాలు చేస్తూనే తన భార్య చేత ఎన్నో బిజినెస్ లు పెట్టిస్తున్నారట. ఆ బిజినెస్ లు కూడా ఏపీ ప్రజలకు మేలు చేయడమే కాకుండా వారితో మమేకమై ఉండేలా ఉంటాయట.. ఈ విధంగా ప్రజల్లో తాను ఉన్నట్టు ఉంటుంది రాజకీయంగా ఎదిగినట్టు ఉంటుందని తన భార్యతో వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నారని దీని కోసమే, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అభిమానులను కలవబోతున్నారని సమాచారం.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.( NTR)