Cardamom: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు.కానీ చాలామంది ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టకుండా… ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. కొందరైతే.. అసలు ఆరోగ్యం పైన దృష్టి… పెట్టడం కనిపించడం లేదు. ముఖ్యంగా బయట ఆహారాన్ని తినేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. Cardamom
health benefits of black cardamom
అయితే… ప్రస్తుత కాలంలో రోజుకు ఏలిక్కాయలు… తింటే 100 రోగాలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు రెండు ఏలిక్కాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందట. అసలు గ్యాస్ అలాగే… మలబద్ధక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు వైద్యులు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు. బిపి అలాగే షుగర్ ఉన్న వారు కూడా ఖచ్చితంగా వీటిని తినాలని సూచిస్తున్నారు వైద్యులు. Cardamom
Also Read: Rashid Khan: రషీద్ ఖాన్ వివాహం…ఏకంగా 4 గురుది ఒకేసారి ?
కొంతమందికి రక్త కణాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలి. అయితే… రోజుకు రెండు ఏలిక్ కాయలు తినడం వల్ల రక్త కణాలు కూడా పెరుగుతాయి. మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువే. రేటు కూడా అందరికీ లభ్యమయ్యేలానే ఉంటాయి. వీటిని… కూరలు అలాగే బిర్యానీ వండేటప్పుడు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా వీటిని రోజు తినడం వల్ల మన నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. దుర్వాసన అస్సలు రాదు. Cardamom