Trisha in the same flat with that businessman

Trisha: సీనియర్ హీరోయిన్స్ లలో ఇండస్ట్రీలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉంటున్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ త్రిష మాత్రమే గుర్తుకొస్తుంది..ఎందుకంటే ఈమె చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళ, తెలుగు, తమిళ ఇలా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఓ హిందీ మూవీ చేస్తున్నట్టు రూమర్ వినిపిస్తోంది.

Trisha in the same flat with that businessman

అయితే అలాంటి త్రిష గురించి మరో రూమర్ కూడా వినిపిస్తోంది.అదేంటంటే ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న త్రిషకి ప్రతిసారి చుక్కెదురవుతోంది.. అయితే తాజాగా త్రిష గురించి కోలీవుడ్ సినీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది. అదేంటయ్యా అంటే..త్రిష తమిళనాడుకు చెందిన బిజినెస్ మాన్ తో ఒకే ఫ్లాట్లో ఉంటున్నట్టు ఈ మధ్యకాలంలో ఆయనతో ఎక్కువగా మీడియాకి కనిపిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. (Trisha)

Also Also: Jr. NTR: లక్ష్మీ ప్రణతి పచ్చి అబద్ధాల కోరు..Jr. ఎన్టీఆర్ ని అంత పెద్ద మోసం చేసిందా.?

అయితే ఇది నిజమా లేక రూమర్ అనేది మాత్రం తెలియదు. కానీ కోలీవుడ్ సినీ వర్గాల్లో మాత్రం ఈ ఊహగానాలు ఎక్కువగా వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ త్రిష పెళ్లి అని చెప్పి సడన్ షాక్ ఇస్తుందా ఏంటి అని చాలామంది సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

 Trisha in the same flat with that businessman

ఏది ఏమైనప్పటికీ త్రిష అభిమానులు మాత్రం ఆమె తొందరగా పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. ఇప్పటికే 40+ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ప్రస్తుతం పెళ్లికి రెడీగా లేను అని మాట్లాడింది. మరి తమిళ బిజినెస్ మాన్ తో ప్రేమ ఎఫైర్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.(Trisha)