Priyamani did the work for free without taking any money out of for that hero

Priyamani: ప్రియమణికి ఆ హీరో అంటే మరీ అంత ఇష్టమా? ఆ హీరో కోసం ఏకంగా ఎవరు చేయని పనిని ఫ్రీ గా చేసి పెట్టిందా.. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. ప్రియమణి ఫ్రీగా చేసిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదిగిన ప్రియమణి సౌత్ లో తన హవా దాదాపు దశాబ్దం పాటు కొనసాగించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

Priyamani did the work for free without taking any money out of for that hero

కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేస్తున్న ప్రియమణి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.అలా జవాన్, విరాటపర్వం, నారప్ప,భూమా కలాపం,కస్టడీ వంటి సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదటి సారి తనకు నచ్చిన ఒక హీరో కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఒక ఐటెం సాంగ్ లో చేసిందట.(Priyamani)

Also Read: Darshan Request: కన్నడ సినీ నటుడు దర్శన్ ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతుందా?

ఇక ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్.. అవును మీరు వినేది నిజమే.. షారుక్ ఖాన్ అంటే ప్రియమణికి చాలా ఇష్టమట. అందుకే షారుక్ ఖాన్ కోసం చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ లో ఐటెం సాంగ్ కి ఎలాంటి పారితోషకం తీసుకోలేదట ప్రియమణి.

Priyamani did the work for free without taking any money out of for that hero

అలాగే షారుక్ ఖాన్ తో నటించడం తన అదృష్టం అని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇక తన అభిమా హీరోతో చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో ఐటెం సాంగ్ మాత్రమే కాదు జవాన్ మూవీలో కీలక పాత్రలో చేసే అవకాశం కూడా వచ్చింది.ఇక భారీ అంచనాలతో వచ్చిన జవాన్ మూవీ 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.(Priyamani)