Heroine: భర్త తమ్ముడితో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్..?
Heroine: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. అందుకే ఈ రంగుల ప్రపంచంలో టాలెంట్ తో ప్రూవ్ చేసుకోవడం కోసమే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఆలోచిస్తారు తప్ప బంధాలు బంధుత్వాలకు ఎక్కువగా విలువలు ఇవ్వరు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలైనా చేయడానికి సెలబ్రిటీలు వెనకడుగు వేయరు.అలా అన్నా,చెల్లి, వదినె, అక్క, వంటి వరుసలు అస్సలు చూడరు.

The star Heroine who romanced her own Maridi
అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ కూడా సొంత మరిదితోనే రొమాన్స్ చేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే దివంగత నటి శ్రీదేవి. అవును మీరు వినేది నిజమే. శ్రీదేవి తన సొంత మరిదితో దాదాపు 14 సినిమాల్లో రొమాన్స్ చేసింది.ఇక అసలు విషయం ఏమిటంటే..అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ లో ఎంత ఫేమస్ అయిందో నార్త్ లో కూడా అంతే ఫేమస్ అయింది. (Heroine)
Also Read: Akkineni Akhil: వెరైటీ పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని అఖిల్.. హీరో అయి ఉండి అలాంటి పనా.?
ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ వదిలేసి నార్త్ ఇండస్ట్రీకి వెళ్లిన సమయంలో శ్రీదేవికి బ్రహ్మరథం పట్టారు. అలా చాలా సంవత్సరాలు శ్రీదేవి ఇండస్ట్రీలో స్టార్ గా రాణించింది. ఇక చివరికి అక్కడే బాలీవుడ్ నిర్మాత అయినటువంటి బోనీ కపూర్ ని పెళ్లాడింది. అయితే శ్రీదేవి సొంతమరిదితో రొమాన్స్ చేయడం అంటే బోనికపూర్ తమ్ముడితో..

ఇక విషయం ఏమిటంటే.. బోనికపూర్ తమ్ముడు అనిల్ కపూర్ తో శ్రీదేవి చాలా సినిమాలు చేసింది. అలా దాదాపు 14 సినిమాల్లో శ్రీదేవి అనిల్ కపూర్ కలిసి నటించారు. ఇక ఇందులో పది సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టు కొట్టాయి. అలా దాదాపు 14 సినిమాల్లో శ్రీదేవి తన సొంత మరిది అనిల్ కపూర్ తోనే రొమాన్స్ చేసింది. అయితే ఇండస్ట్రీలో ఇది కామన్.ఇక తమ్ముడితో రొమాన్స్ చేస్తున్న భార్య సినిమాలను బోనికపూరే స్వయంగా నిర్మించారు.(Heroine)