Ratan Tata: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బుధవారం తీవ్ర అనారోగ్యంతో మరణించడం జరిగింది. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన ప్రాణాన్ని డబ్బు కూడా కాపాడలేదు. బుధవారం రోజున ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో… రతన్ టాటా మరణించడం జరిగింది. దీంతో… ఆయన మృతి పట్ల చాలామంది ప్రముఖులు సంతాపం తెలిపారు. Ratan Tata
Tata Group Ratan Tata Secured IPL Sponsorship When India Was In Conflict With China
ఇక గురువారం రోజున మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో… రతన్ టాటా అంత్యక్రియలు… అధికారికంగా నిర్వహించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రతన్ టాటా… గురించి.. కొన్ని కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా ప్లేయర్లకు… రతన్ టాటా చాలా హెల్ప్ చేశారు. వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్, శార్దూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లకు స్పాన్సర్ గా టాటా కంపెనీ నిలిచింది. Ratan Tata
Also Read: Rohit Sharma: రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ..?
అటు ఐపిఎల్ స్పాన్సర్ గా ఇప్పుడు టాటా కంపెనీ కొనసాగుతోంది. వివో మరియు బిసిసిఐ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో… ఐపీఎల్ నుంచి తప్పుకుంది వివో. అప్పుడు టైటిల్ స్పాన్సర్ గా ఎవరు ముందుకు రాలేదు. కానీ టాటా కంపెనీ అధినేత రతన్ టాటా ముందుకు వచ్చి… 2500 కోట్లతో డీల్ చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాల పాటు టైటిల్స్ స్పాన్సర్ గా రతన్ టాటా రంగంలోకి దిగి ఇప్పుడు ఐపీఎల్ లో నడిపిస్తున్నారు. అలాంటి రతన్ టాటా ఇప్పుడు.. దూరం కావడంతో టీమ్ ఇండియా ప్లేయర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. Ratan Tata