Rakul Preet Singh: భార్యకు తెలియకుండా రకుల్ పెళ్ళికి 10 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన బడా రాజకీయ నాయకుడు.?
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఫేమస్ అయ్యాక చాలా సంవత్సరాల నుండి ఆమెకు ఓ రాజకీయ నాయకుడితో రిలేషన్ ఉంది అన్నట్లు ఎన్ని రూమర్లు వినిపించాయో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తలపై చాలాసార్లు వీళ్ళు క్లారిటీ ఇచ్చారు.

A big politician who gave a gift of 10 crores for Rakul Preet Singh wedding
అంతేకాదు ఓ బడా రాజకీయ నాయకుడు రకుల్ ప్రీత్ సింగ్ కి హైదరాబాదులో కాస్ట్లీ ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి. ఈ రూమర్ పై రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి అయితే చాలా ఫైర్ అయ్యారు. అసలు ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారో నా కూతురు తన కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటే ఎవడో గిఫ్ట్ ఇచ్చాడు అని రాసుకోస్తారా అంటూ ఫైర్ అయ్యారు. (Rakul Preet Singh)
Also Read: Sai Pallavi: “ఎల్లమ్మ”గా మెప్పించబోతున్న సాయి పల్లవి.. జోడి కుదిరేనా.?
ఇదంతా పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి ఆ రాజకీయ నాయకుడు 10 కోట్ల రూపాయల్ని హవాలా రూపంలో ఇచ్చినట్టు తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు సంచలనం సృష్టిస్తుంది.అయితే ఆ పోస్టులో ఉన్న మ్యాటర్ ఏంటంటే గ్రీన్ కో నుండి 10 కోట్ల రూపాయలు హవాలా ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి మా సంస్థ కేటీఆర్ చెబితేనే ఇచ్చింది అంటూ ఒక ఫేక్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే ఈ పోస్ట్ లో ఎలాంటి నిజం లేదు అని ఆ సంస్థ వాళ్ళు కొట్టి పారేశారు. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త అంటూ దాన్ని ఖండించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది.(Rakul Preet Singh)