Cricketer: ఆ నటుడితో ఎఫైర్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా క్రికెటర్ భార్య.?
Cricketer: ఏంటి ఆ ప్రముఖ క్రికెటర్ భార్య పెళ్లికి ముందే ఆ నటుడితో ఎఫైర్ పెట్టుకుందా? అలాగే పెళ్లికి ముందే ప్రేగ్నెంట్ కూడా అయిందా..ఇంతకీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన క్రికెటర్ భార్య ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సెలబ్రిటీలలో పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం అనేది చాలా కామన్ ముచ్చట.. కానీ దీన్ని తెగ వైరల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈ క్రికెటర్ భార్య పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.

A Cricketer wife even though she was pregnant before marriage
అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన క్రికెటర్ భార్య ఎవరయ్యా అంటే.. హార్దిక్ పాండ్యా భార్య నటాషా.. రీసెంట్ గానే హార్దిక్ పాండ్యా నటాషా ఇద్దరూ విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరికి అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయో లేదో తెలియదు. కానీ హార్దిక్ పాండ్యా నటాషాలు మాత్రం విడిపోయారు. నటాషా తన బాబును తీసుకొని వెళ్ళిపోయింది.(Cricketer)
Also Read: Tamannaah: మరొకరితో రొమాన్స్.. అందుకే బ్రేకప్..ఫస్ట్ టైం స్పందించిన తమన్నా..?
హార్దిక్ పాండ్యా కూడా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నారు అనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నటాషా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. నటాషా పెళ్లికి ముందే ఒక ప్రముఖ నటుడితో ఎఫైర్ పెట్టుకుందట. ఇక ఆయన ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అలీ గోని.. నచ్ బలియే అనే షోలో అలీ గోని నటాషా ఇద్దరూ కలిసి పాల్గొన్నారు.

దాంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త డేటింగ్ వరకు ప్రార్థిస్తుంది అలా చాలా రోజులు వీరిద్దరూ డేటింగ్ చేసి చివరికి అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారట.ఇక ఈయనతో విడిపోయాక క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో నటాషా ప్రేమలో పడింది. అలా ప్రేమలో పడి సహజీవనం చేసి పెళ్లికి ముందే నటాషా ప్రెగ్నెంట్ అయింది. దాంతో కరోనా టైం లో ఎలాంటి హడావిడి లేకుండానే సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు హార్థిక్ నటాషా..(Cricketer)