Aamir Khan: అమీర్ ఖాన్ ఎఫైర్ పై కూతురు ఫైర్.. కోపంతో అలాంటి పని.?

Aamir Khan: అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయిన హీరో.. అలాంటి ఈ హీరో సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా కానీ తన సొంత లైఫ్ లో మాత్రం కాస్త డిస్టబెన్స్ తో ఉన్నాడని చెప్పవచ్చు.. అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని వారితో విభేదాలు పెట్టుకొని మూడో పెళ్లికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఆయన మూడో పెళ్లి ఎవరిని చేసుకుంటున్నారు.. ఆమెతో ఉండడం అమీర్ ఖాన్ కూతురుకు ఎందుకు ఇష్టం లేదు.. వివరాలు చూద్దాం..
Aamir Khan daughter fires on his 3rd marraige
బాలీవుడ్ లో పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం, మరొకరితో చనువుగా ఉండడం చాలా కామన్.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో అమీర్ ఖాన్.. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా గౌరీ స్టాట్ ని మీడియా ముందుకు తీసుకువచ్చాడు. దీంతో అమీర్ ఖాన్ గౌరీ మధ్య ఏదో రిలేషన్ ఉందని అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే అమీర్ ఖాన్ గౌరీని పెళ్లి చేసుకోవడం తన కూతురు ఐరాఖాన్ కి అస్సలు ఇష్టం లేదట.. (Aamir Khan)
Also Read: Abhinaya: హైదరాబాద్ కుర్రాడినే పెళ్లాడబోతున్న అభినయ.. బ్యాగ్రౌండ్ గట్టిగానే.?
అయితే తాజాగా అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఐరాఖాన్ కూడా వచ్చింది. ఈ టైంలోనే అమీర్ ఖాన్ గౌరీ తో 18 నెలలుగా డేటింగ్ లో ఉన్నానని విషయం ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఐరాఖాన్ మొహం మొత్తం చేంజ్ అయిపోయింది. దీంతో తండ్రితో ఆమె గొడవ కూడా పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో తండ్రి అమీర్ ఖాన్ ఆమెకు సర్ది చెప్పినట్టు సమాచారం.

నిజానికి తన తండ్రి మూడో పెళ్లి చేసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదని ఇదంతా చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా తాజాగా ఐరాఖాన్ తన ఫోన్ బ్రౌజర్ లో ఎన్నో ట్యాబ్లు ఓపెన్ చేసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దాని కింద నీ మైండ్ లో ఏం జరుగుతుందో అంటూ క్యాప్షన్ ఇచ్చింది.. దీన్ని చూసిన నేటిజన్స్ తన తండ్రిని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టిందని, ఆయన గౌరీతో ఉండడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు..(Aamir Khan)