Abhishek Sharma: అభిషేక్ మరోచరిత్ర.. సిక్సుల్లో రోహిత్ శర్మ రికార్డు బద్దలు?
Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఓకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు బాది… చరిత్ర సృష్టించాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. ఈ తరుణంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు అభిషేక్ శర్మ.
Abhishek Sharma Breaks Rohit Sharma’s Massive Record
54 బంతుల్లో 13 సిక్సులు… 7 ఫోర్ లతో 135 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన ఐదవ టి20 మ్యాచ్లో… ఈ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ తరుణంలోనే… రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో ఒకే ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ నిలిచాడు.
Virat Kohli: రంజీ మ్యాచ్ లు ఆడితే.. విరాట్ కోహ్లీకి ఎంత జీతం వస్తుంది ?
అయితే ఒకే ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు అభిషేక్ శర్మ కొట్టడంతో… రోహిత్ శర్మ రెండవ స్థానానికి పడిపోయాడు. అలాగే 37 బంతుల్లో… సెంచరీ చేసిన రెండవ ప్లేయర్ గా కూడా… అభిషేక్ శర్మ నిలిచాడు. గతంలో 35 బంతుల్లో.. రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. దీంతో ఈ లిస్టులో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉండగా అభిషేక్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు.