Adi Pinishetty: భార్యకి విడాకులు.. ఆది పినిశెట్టి సంచలనం..?
Adi Pinishetty: ఒకప్పుడు సినిమా వాళ్లంటే చాలా రెస్పెక్ట్ ఉండేది.. ఏదైనా విషయాన్ని నటన ద్వారా తెలియజేస్తే పదిమంది దాన్ని ఫాలో అయ్యేవారు.. ఆ విధంగా సినిమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరో, హీరోయిన్లు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తూ వారి నడవడిక కూడా పదిమంది చూసి నేర్చుకునేలా ఉండేవారు. సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ పెరిగింది..

Adi Pinishetty divvorce
నటీనటుల ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ మన భారతదేశ సంప్రదాయాలను కూడా రూపుమాపే విధంగా సినిమాలు తీస్తూ వారి నిజ జీవితాల్లో కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు.. ఇండియన్ సాంప్రదాయాన్ని చాలావరకు వారే చెడగొడుతున్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది.. ఇక వారిని అనుసరించిన కొంతమంది వ్యక్తులు వారిలాగే పెళ్లి విడాకులు అనేది చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు.. (Adi Pinishetty)
Also Read: Sudeep: ఆ హీరోయిన్ మోజులో పడి భార్యకు అన్యాయం చేసిన సుదీప్.?
ఇక విడాకుల తంతు ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో పెరిగిందో అప్పటినుంచి నేటిజన్స్ కూడా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది దంపతులను అనుమానిస్తూ వార్తలు రాస్తున్నారు.. పెళ్లయిన హీరోలను, పెళ్లి కాని హీరోయిన్లతో నటిస్తే చాలు వారి మధ్య ఏదో నడుస్తుందని క్రియేట్ చేసి వారి జీవితాల్లో చిచ్చు పెడుతున్నారు.. ఒకవేళ ఇండస్ట్రీలో ఉండేటువంటి నటినటులు పెళ్లి తర్వాత కలిసి ఏదైనా ఫంక్షన్స్ లలో కనిపించకపోతే వారు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు క్రియేట్ చేస్తున్నారు.. ఆ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆది పినిశెట్టి తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా గుప్పుమంటున్నాయి..

అయితే ఈ వార్తలపై స్పందించిన ఆది క్లారిటీ ఇచ్చారు.. 2022లో హీరోయిన్ నిక్కీ గల్ ల్డ్రని ప్రేమించి వివాహం చేసుకున్న అది ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. దీనిపై తాజాగా స్పందించిన ఆది నేను సోషల్ మీడియాలో నా భార్యతో విడిపోతున్నానని థంబ్ నేల్ చూసి షాక్ అయిపోయాను.. ఆ తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే అలాంటి వార్తలే కనిపించాయి. దాన్ని నేను పట్టించుకోవడం మానేశాను.. వారు మనల్ని నెగిటివ్ చేసి అలా బతికేస్తున్నారు. అలాంటి విషయాలు పట్టించుకుంటే మనం లైఫ్ లో ముందుకు వెళ్లడం అంటూ క్లారిటీ ఇచ్చారు.. నేను నా భార్య, కుటుంబంతో చాలా హ్యాపీగా జీవిస్తున్నారని అన్నారు.(Adi Pinishetty)