Aishwarya Rajesh: ఇద్దరితో బెడ్ షేర్ చేసుకున్నా.. కోరిక తీర్చుకొని వదిలేశారు..?
Aishwarya Rajesh: పేరుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ.. ఎంతో టాలెంట్ ఉన్న తెలుగు వాళ్ళకు మాత్రం ఇక్కడ ఆఫర్లు తక్కువే అని చెప్పవచ్చు.. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ వివక్ష ఎక్కువగా కొనసాగుతుంది.. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అమ్మాయి అయినటువంటి స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగులో కంటే తమిళ్ లో మంచి స్టార్డం పొందింది. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాంటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది.

Aishwarya Rajesh break up stories
దీంతో ఆమె నటనకే కాకుండా ఆమెకు కూడా ఎంతో పేరు వచ్చింది.. అలాంటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరియర్ సంబంధించిన విషయాలు తాను పడిన ఇబ్బందుల గురించి బయట పెట్టింది.. తను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారకురాలు నా తల్లి నాగమణి అని చెప్పింది.. నేను సొంతంగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఈ స్థాయికి వచ్చానని తెలిపింది.. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయారు మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచిందని అన్నది. (Aishwarya Rajesh)
Also Read: Heroine: భర్త తమ్ముడితో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్..?
అంతేకాకుండా తాను ఒక ఇద్దరి వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని, వాళ్లు నన్ను వాడుకొని వదిలేశారని చెప్పుకొచ్చింది.. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఒక వ్యక్తిని ప్రేమించాను. ఆ వ్యక్తితో చాలా అన్యోన్యంగా ఉన్నాను కానీ అతని వల్ల వేధింపులు ఎదుర్కొని మోసపోయాను.. దీనికంటే ముందు మరో వ్యక్తితో కూడా రిలేషన్ లో ఉన్నాను కానీ ఆ వ్యక్తి కూడా నన్ను మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది..

ఈ విధంగా ప్రేమ కంటే, ప్రేమ మిస్ అయినప్పుడే ఆ బాధ ఎక్కువగా ఉంటుందని అలాంటి బాధ అంటే నాకు చాలా భయమని అన్నది.. ఈ విధంగా ఇద్దరూ నన్ను మోసం చేశారని ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే ఆనంద భైరవి, రెండు జెల్ల సీత, కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాల్లో నటించింది.(Aishwarya Rajesh)