Akhil: ఏంటి అఖిల్ కి కాబోయే భార్య అక్క అవుతుందా.. ఇదెక్కడి వరసరా నాయనా..?
Akhil: ఏంటి అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ అక్క అవుతుందా..ఇదెక్కడి విడ్డూరం.. అసలు వరుసకు అక్కయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు షాక్ అవుతున్నారు.మరి అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..వీరిద్దరూ ముందే బంధువులా.. అసలు అక్క అవుతుంది అనే రూమర్ ఎందుకు వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం..
Akhil future wife will be his sister
అక్కినేని అఖిల్ నిన్న అనగా నంబర్ 26న కేవలం కుటుంబ సభ్యుల మధ్యలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ కి నాగార్జున ఫ్యామిలీ జైనబ్ ఫ్యామిలీ మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అఖిల్ జైనబ్ లకి సంబంధించిన ఫోటోలు తప్ప ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా బయటపడలేదు. ఇక జైనబ్ గురించి వార్తలు రాగానే ఆమె తల్లిదండ్రులు నేపథ్యం ఏంటి ఆమె ఏం చేస్తుంది ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి.(Akhil)
Also Read: Akkineni Akhil: అఖిల్ కి కాబోయే భార్యకి పెళ్లయ్యి విడాకులు అయ్యాయా.. షాకింగ్ నిజం.?
అయితే తాజాగా జైనబ్ అక్కినేని అఖిల్ కి అక్క అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తుంది.అయితే ఇది రియల్ కాదు గాసిప్ మాత్రమే. ఎందుకంటే అఖిల్ కంటే జైనబ్ వయసులో దాదాపు 9ఏళ్ళు పెద్దది అనే విషయం తెలియడంతోనే చాలామంది ఇదెక్కడి గోల రా నాయనా.. వయసులో 9 ఏళ్లు పెద్ద అంటే అఖిల్ కి అక్క వరుస అవుతుంది.. వయసులో తనకంటే అంత పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయిని నాగార్జున తన ఇంటికి కోడలుగా ఎలా తీసుకువస్తున్నాడు..
అక్కినేని నాగచైతన్య కంటే వయసులో పెద్దది.అలాంటి అమ్మాయిని ఎలా కోడలుగా తీసుకువస్తున్నారు అంటూ చాలామంది అక్కినేని హేటర్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. కానీ ప్రేమకి వయసు తో సంబంధం లేదు అనేదానికి అఖిల్ ప్రేమ పెళ్లి ఉదాహరణ అంటూ మరికొంతమంది ఈయనపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.(Akhil)