Akshay Kumar: అక్షయ్ కుమార్ “గే” నా.. షాకింగ్ విషయం చెప్పిన భార్య.?
Akshay Kumar: బాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వీరందరిలో కెల్లా చాలా డిఫరెంట్ నటనతో అందరికీ సుపరిచితుడు అయినటువంటి హీరో అక్షయ్ కుమార్.. అద్భుతమైనటువంటి బాడీ సౌష్టవంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి అక్షయ్ కుమార్ ను తన సొంత అత్త గే అని బిరుదు ఇచ్చింది. నిజంగానే అక్షయ్ కుమార్ గే నా .. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Akshay Kumar gay wife who told me the shocking thing
అక్షయ్ కుమార్ ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నాను ప్రేమే వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే వీరి ప్రేమ వ్యవహారం అనేది అవుట్ డోర్ షూటింగ్ వెళ్లినప్పుడే కలిసిందట. ముఖ్యంగా వీరిద్దరూ అవుట్ డోర్ షూటింగ్ వెళ్లిన సమయంలో అక్కడ టీవీ లేకపోవడంతో చాలా బోర్ కొట్టేదట. దీంతో ఇద్దరు తరచూ బుక్స్ చదవడం వల్ల అది కూడా బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక ఇద్దరి మధ్య మాటలు కలిశాయట.
Also Read: Kareena: సైఫ్ పై కత్తి దాడి కరీనా ఏం చేస్తుంది.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.?
అది కాస్త నెల రోజుల్లోనే ప్రేమగా మారిందట. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారట. వెంటనే అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయడంతో ఆమె తన తల్లిని అడగాలని చెప్పిందట. ఈ విషయం ట్వింకిల్ ఖన్నా తల్లికి చెప్పడంతో ఆయనను ఓసారి ఇంటికి తీసుకురమ్మని చెప్పిందట. అక్షయ్ కుమార్ ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేసిందట ట్వింకిల్.. (Akshay Kumar)
ఈయన వెళ్లిపోగానే వాళ్ళ అమ్మ ఆయన అచ్చం గేలా ఉన్నాడు.. సంవత్సరం ఆయనతో గడిపిన తర్వాత సరైన నిర్ణయానికి రా అంటూ కూతురుకు సజెషన్ ఇచ్చిందట.. వెంటనే తల్లి మాటలు విన్న ట్వింకిల్ ఖన్నా అతనితో సంవత్సర కాలం పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఈమె తాజాగా కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో బయట పెట్టడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Akshay Kumar)