Beer: బీరు తాగుతున్నారా… అయితే ఈ అద్భుతమైన 5 ప్రయోజనాలు?
Beer: మద్యపానం ఆరోగ్యానికి అనారోగ్యం అంటారు.. అయితే అది 100కు 100% నిజమే. కానీ బీర్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కొంతమంది వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అలా అని రోజుకు నాలుగైదు బీర్లు తాగితే ఆరోగ్యం చెడిపోతుందట. ఒక మనిషి… రోజుకు ఒక్క బీరు తాగితే సరిపోతుందట. లివర్… ఒక బీరును మాత్రమే వడ బోయగలుగుతుందట. Beer
Amazing Health Benefits Of Beer That You Must Know
అలా ఒక్క బీరు చొప్పున తాగితే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా బీర్లు తాగడం వల్ల ఎముకలకు ఆరోగ్యమని చెబుతున్నారు. బీరులో క్యాల్షియం కు సంబంధించిన మూలకాలు ఉంటాయట. తద్వారా ఎముకలు బలంగా తయారవుతాయని.. చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట. బీర్లు తాగడం వల్ల… తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. Beer
Also Read: Virat Kohli: క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పనున్న కింగ్ కోహ్లీ..లండన్‌కు షిఫ్ట్!!
అలాగే బీర్లు తాగడం వల్ల డయాబెటిస్ సమస్య కూడా దూరం అవుతుందట. అది కూడా లిమిట్ లో బీర్లు తాగాలని చెబుతున్నారు. అంతేకాదు ఈ బీర్లు లిమిట్ గా తాగడం వల్ల గుండె జబ్బులను కూడా తరిమికొట్టవచ్చట. ముఖ్యంగా బీర్లు తాగడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు అని చెబుతున్నారు వైద్యులు. Beer