Anasuya slams trolls: బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకుని తిరుగుతా.. నా ఇష్టం..అనసూయ ఫైర్!!

Anasuya slams trolls over dressing

Anasuya slams trolls: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌పై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. “నేను బికినీ వేసుకుంటా? లేదా మరింత బోల్డ్‌గా తిరుగుతా? అది పూర్తిగా నా వ్యక్తిగత ఇష్టం” అంటూ ఘాటుగా స్పందించారు. తనను విమర్శిస్తున్న వారిని ‘ఆంబోతులు’గా విమర్శిస్తున్నారు. అంతేకాదు, అల్లు అర్జున్‌ నటించిన Pushpa 2: The Rule లో తన పాత్రపై పెద్దగా ఫోకస్ లేకపోవడంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

Anasuya slams trolls over dressing

తన నటనకు సంబంధించి మాట్లాడుతూ, “అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ నేనెప్పుడూ నా పనిని నిజాయితీగా చేస్తాను” అని తెలిపారు. అయితే, కొన్ని ఆన్‌లైన్ ట్రోల్స్ ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను టార్గెట్ చేయడంతో, “ఇద్దరు పిల్లల తల్లి ఇలా బోల్డ్ ఫ్యాషన్ ఫాలో అవ్వాలా? అని అడిగారుదాంతో ఆమె కొంత కోపం తో పాటు ఆవేదన వ్యక్తం చేశారు.

అనసూయ పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించారు. “Real hero అంటే పవన్ కళ్యాణ్ లాంటివాళ్లు. అతని ఎత్తుగడలు, వాడే మాటలు, చూపే అటెన్షన్—all are perfect” అని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఏదైనా వ్యాఖ్య చేసినా, అది హాట్ టాపిక్‌ అవ్వడం కొత్తేమీ కాదు.

అనసూయ కామెంట్స్‌పై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె చేసిన “బికినీ వేసుకుంటా, లేదంటే విప్పుకుని తిరుగుతా” అనే కామెంట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *