KCR: కేసీఆర్ కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్ గూటికి దుబ్బాక ఎమ్మెల్యే ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసే దిశగా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ దుబ్బాక గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

Another blow to KCR Dubbaka MLA joins Congress fold
Health: ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయ తింటే అంత డేంజరా ?
అడగగానే తన నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం చేసినట్లు కొనియాడారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అడగగానే దుబ్బాక నియోజకవర్గానికి స్కీల్ యూనివర్సిటీ కేటాయించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
Suman: సుమన్ జైలుకు వెళ్లడం వల్ల ఆ హీరోకి అదృష్టం పట్టుకుందా.?
గులాబీ పార్టీ హయాం లో దుబ్బాక నియోజకవర్గానికి పెద్దగా నిధులు రాలేదని వ్యాఖ్యానించారట కొత్త ప్రభాకర్ రెడ్డి. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే అంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ లోకి కొత్త ప్రభాకర్ రెడ్డి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
Sobhan Babu: జయలలిత మాత్రమే కాదు ఆ హీరోయిన్ కూడా శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుందా.?