YCP: వైసీపీ పార్టీలోకి… శైలజా నాథ్ తో పాటు మరో బడా నేత?
YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో వైసిపి పార్టీకి ఈ పరిస్థితి నెలకొంది. కేవలం 11 స్థానాలకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరిమితమైంది. దీంతో అసలు వైసీపీ పార్టీలో ఉండేందుకు ఏ నాయకుడు ఇష్టపడడం లేదు. YCP
another congress leader into Ycp Party
అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ వైపు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న శైలజానాథ్.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారని వార్తలు ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. YCP
Also Read: Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?
అయితే శైలజా నాది తో పాటు మరో బడా నేత కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపి లోకి వస్తున్నారట. ఆయన ఎవరో కారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న రఘువీరా రెడ్డి… వైసీపీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల విధానాలు నచ్చక ఆయన బయటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. YCP