ANR: హాస్పిటల్ నర్స్ ని కూడా వదిలి పెట్టని ఏఎన్ఆర్.. ఎవరు లేని టైమ్ లో సరసం!

ANR: అన్న ఎన్టీఆర్ తర్వాత అంతటి ఘనత సాధించిన హీరోలలో ఏఎన్నార్ మాత్రమే ఉంటారు. ఎన్టీఆర్ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. కానీ ఏఎన్నార్ సినిమాలు మరియు బిజినెస్ లను నమ్ముకొని ఎంతో ఎదిగారు. ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి ఏఎన్నార్ హీరోగా రాణిస్తున్న సమయంలో చాలా రొమాంటిక్ గా ఉండేవారట.. ఆయన ముందు నాగార్జున నాగచైతన్య వంటి హీరోలు కూడా తేలిపోతారట. ఈ విషయాన్ని తన బిడ్డ కొడుకు అయినటువంటి సుమంత్ కు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ANR who didnot even leave the hospital nurse
మా తాత రొమాంటిక్ ముందు, మా మామ రొమాంటిక్ ఏ మాత్రం పనిచేయదని చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఇండస్ట్రీ తొలి తరం నటుల్లో ఏఎన్ఆర్ కూడా ఒకరు. అలాంటి ఈయన నట వారసులుగా ఇండస్ట్రీ లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా సంపాదించారు. అలాంటి నాగార్జునను తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు. ఈయనను రొమాంటిక్ హీరో అంటారు. తప్పకుండా ఏ సినిమా తీసిన అందులో తప్పనిసరిగా ఒక రొమాంటిక్ సీన్ మాత్రం ఉంటుంది. (ANR)
Also Read: Meera Jasmine: మీరాజాస్మిన్ ఆ హీరో ని పెళ్లి చేసుకోవాల్సింది.. కానీ ఎటూ కాకుండా పోయిందిగా..?
ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందినటువంటి నాగార్జున తన తండ్రి కంటే రొమాంటిక్ కాదని సుమంత్ ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొని చెప్పారు. ఈ సందర్భంగా ఆలీ సుమంత్ ను మీ తాతయ్య మామయ్యలలో ఎవరు రొమాంటిక్ అని అడగ్గా మనం ఏ మాట కా మాట చెప్పుకోవాలి, తాతయ్యనే కాస్త రొమాంటిక్ అని చెప్పాడు. అంతే కాదు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు.. ఆయన క్యాన్సర్ వచ్చి హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో అక్కడ ఉండే నర్సులతో కూడా చిలిపి వేషాలు వేసేవాడు.

ఆయనను ప్రత్యక్షంగా చూసిన నేను ఎంతో షాక్ అయిపోయాను. చనిపోయే స్టేజ్ లో ఉన్న తాతయ్య అమ్మాయిలతో సరసం ఆడడం మాత్రం మానడం లేదని అనుకున్నాను. అయితే తాతయ్యని చూసుకోవడానికి ఇద్దరు లేడీ నర్సులు ఉండేవారు, వారిద్దరితో చాలా చిలిపి గా మాట్లాడుతూ రొమాంటిక్ గా ఉండేవారని చెప్పుకొచ్చారు. ఇలా ఏఎన్ఆర్ ఏ విధంగా అమ్మాయిలతో రొమాంటిక్ గా ఉండేవారో చెప్పుకొచ్చారు సుమంత్. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(ANR)