High Court: పెట్రోల్ బంకుల్లో మోసాలు.. ఏపీ హై కోర్టు సంచలన తీర్పు ?


High Court: పెట్రోల్ బంకుల్లో వాహన దారులకు జరిగే మోసాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కువ పెట్రోల్ పోయటం, కిరసనాయిలు కలపటం ద్వారా వాహన దారులు మోసపోతున్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఈ తరుణంలోనే… పెట్రోల్ బంకుల్లో వాహన దారులకు జరిగే మోసాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ?

AP High Court expresses anger over frauds committed against motorists at petrol pumps

అలాంటి బంకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. అక్రమాలకు పాల్పడిన బంకుల లైసెన్సు లు రద్దు చేయాలని న్యాయస్థానం స్పష్టం పేర్కొంది. విచారణ సందర్భంగా పెట్రోలియం కంపెనీలకు స్పష్టం చేసింది హైకోర్టు. బంకుల మోసాలను హిందూస్తాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ దాచి పెట్టిందని వ్యాఖ్యనించింది.

Congress: నెల రోజుల పాటు.. ‌ఊరూరా కాంగ్రెస్ పండుగ !

కడప, తిరుపతి తేజ ఫిల్లింగ్ సెంటర్ లో మోసాలకు పాల్పడినా HPCL చర్యలు తీసుకోవటం లేదన్న పిల్ పై విచారణ జరిపింది. బంకులకు 70 వెలు జరిమానా విధించినట్టు HPCL వివరణ ఇచ్చినా సంతృప్తి చెందలేదు న్యాయస్థానం. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వాయిదా వేసింది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *