Mohan Babu: మనోజ్ కి షాక్.. మోహన్ బాబు ఆస్తి కి అసలైన వారసులు వాళ్లే..?


Mohan Babu: ఏంటి మోహన్ బాబు ఆస్తికి మనోజ్ వారసుడు కాదా.. అసలైన వారసులు వాళ్లేనా..ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. మోహన్ బాబు ఆస్తికి సరైన వారసులు వాళ్లే అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం మోహన్ బాబు ఆస్తికి సరైన వారసులు మంచు విష్ణు లక్ష్మీలే అంటున్నారు.

 Are they the real heirs of Mohan Babu property

Are they the real heirs of Mohan Babu property

దానికి కారణం ఏంటంటే మంచు మోహన్ బాబుకి రెండు పెళ్లిళ్లు జరిగిన సంగతి మనకు తెలిసిందే. మొదటి భార్య విద్యా దేవికి విష్ణు, లక్ష్మి లు పుట్టారు.అయితే విద్యా దేవి మరణించాక ఆయన్ని ఒప్పించి ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో విద్యదేవి చెల్లెలు నిర్మలాదేవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక నిర్మలాదేవితో మోహన్ బాబుకి మనోజ్ పుట్టారు. (Mohan Babu)

Also Read: Manoj: విష్ణుని చంపాలనుకున్న మనోజ్.. మోహన్ బాబు ఆడియో వైరల్.?

ఇక చట్టప్రకారం చూసుకుంటే ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుంటే ఆయన ఆస్తిలో ఎక్కువ భాగం మొదట పెళ్లి చేసుకున్న భార్య కి పుట్టిన పిల్లలకే దక్కుతుంది. అలా మోహన్ బాబు ఆస్తిలో ఎక్కువ భాగం మొదటి భార్య విద్యదేవి పిల్లలు అయినటువంటి మంచు విష్ణు,మంచు లక్ష్మి లకే ఎక్కువగా చెందుతుంది అని తెలుస్తుంది.

 Are they the real heirs of Mohan Babu property

ఇక మంచు మనోజ్ రెండో భార్య కొడుకు కావడంతో ఆయనకు ఆస్తిలో తక్కువ భాగం ఉంటుందని సమాచారం. అయితే ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి అనేది అది పూర్తిగా మోహన్ బాబు నిర్ణయమే.ఆయన ముగ్గురికి సమానంగా ఆస్తిలో వాటా పంచితే ఏం కాదు. ఒకవేళ తనకు నచ్చినట్టు వాటాలు పెడితే అది కూడా ఆయన ఇష్టమే. ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు.(Mohan Babu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *