Heat Water: ప్రతి ఒక్కరికి ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఏదో ఒకటి తాగిన వెంటనే పని చేయడం ప్రారంభిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. అలా గోరువెచ్చని నీరు తాగిన తర్వాత అరగంట సేపటి వరకు ఏమీ తినకుండా ఉండాలి. Heat Water
Are you drinking warm water in the morning But if you are in an accident
అలా చేయడం వల్ల కడుపులో ఉండే క్రిమి కీటకాలు నాశనం అయ్యి ఆరోగ్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. లోబీపీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతు సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. అంతేకాకుండా పొడిదగ్గు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. ఆస్తమా వంటి సమస్యల నుంచి గోరువెచ్చని నీరు కాపాడుతుంది. Heat Water
Also Read: Jagan: చంద్రబాబుకు షాక్… మోడీ, జగన్ ను ఒకటి చేస్తున్న నవీన్ పట్నాయక్ ?
ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల బ్లాక్ అయినటువంటి నరాలలోని రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాకుండా గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి కొవ్వు పెరగకుండా ఉంటారు. అంతేకాకుండా గోరువెచ్చని నీరు తాగడం వల్ల డయాబెటిస్, బిపి, గుండెవ్యాధులు వంటి సమస్యలు కేవలం 30 రోజుల్లో నయం అవుతాయి నయం అవుతాయి. Heat Water
మూత్ర సంబంధిత వ్యాధులు, గొంతు, చెవి, ముక్కు, కంటి వ్యాధులు 10 రోజుల్లో…. శరీరంలో ఉండే అన్ని రకాల క్యాన్సర్లు 9 నెలల్లో….నరాల వ్యాధులు ఆరు నెలల్లో….కొలెస్ట్రాల్, ఆస్తమా 30 రోజుల్లో….తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు కేవలం మూడు రోజుల్లోనే తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు ఉదయం లేచిన వెంటనే రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు.Heat Water