Phones: చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా.. అయితే జాగ్రత్త ?
Phones: సోషల్ మీడియా కాలం వల్ల ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెద్దవారి నుంచి చిన్న పిల్లలు, పండు ముసలి వారు ఇలా ప్రతి ఒక్కరూ ఫోన్లను అధికంగా వాడుతూ ఉన్నారు. అయితే ఫోన్లను కేవలం అవసరం కోసం మాత్రమే వాడాలని ఎక్కువగా ఫోన్లు వాడకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. అత్యధికంగా ఫోన్ ని వాడినట్లయితే ఎన్నో రకాల నష్టాలు సంభవిస్తాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఫోన్లను పెద్దవారు కాకుండా నేటి కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు.

Are you giving phones to young children But be careful
ముఖ్యంగా చంటి పిల్లలకి కూడా తల్లిదండ్రులు ఫోన్లని ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. ఫోన్లను ఇవ్వడం వల్ల వారు అన్నం తింటారని, ఆడుకుంటారని తల్లిదండ్రులు భావించి చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వడం వంటి పనులు చేస్తున్నారు. దానివల్ల చిన్న పిల్లలకు ఎన్నో రకాల అనర్ధాలు సంభవిస్తున్నాయి. అయితే చిన్నపిల్లలకు ఫోన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కంటి నొప్పి, కంటి చూపు కోల్పోవడం, తలనొప్పి, కంటి సమస్యలు అధికమవుతాయి. అతి చిన్న సమస్యలోనే సైట్ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
Bath: ప్రతి రోజూ స్నానం చేస్తున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?
పిల్లలకు ఫోన్ ఎక్కువగా ఇచ్చినట్లయితే నిద్ర సమస్యలతో బాధపడతారు. నిద్ర పట్టకపోవడం, నిద్ర పోయినా కూడా వారి కలలో ఏదో ఒక ఫోన్ కి సంబంధించిన కలలు రావడం వల్ల వారు నిద్రను కోల్పోతారు. చిన్నపిల్లలకు ఫోన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అందులో ఉండే వైరస్ కారణంగా వారి మెదడు పనితీరు కోల్పోతారు. మెదడు నరాలు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోతారు.
Neem: వేసవిలో వేప ఆకులను తింటే 100 రోగాలకు చెక్ ?
మెదడు మొద్దు బారడం సమస్యలు అధికమవుతాయి. ఫోన్ అధికంగా చూడడం వల్ల వారు దేనిపైనా ఫోకస్ పెట్టలేక పోతారు. భవిష్యత్తులో చదువుపై అస్సలు శ్రద్ధ చూపరు. ఇక ఫోన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల చిన్న పిల్లలకు ఆకలి వేయదు. ఆకలిని పూర్తిగా కోల్పోతారు. బరువు తగ్గే సమస్యలు సైతం ఏర్పడతాయి. హార్మోనల్ సమస్యలు ఏర్పడతాయి. ఇక చిన్న పిల్లలకు రోజులో ఒక 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఫోన్ ఇవ్వాలని అంతకుమించి ఇచ్చినట్లయితే ఎన్నో రకాల సమస్యలలో చిక్కుకు పోవాల్సి వస్తుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
Curry leaves: కరివేపాకు తింటే ఏం జరుగుతుంది.. ఉపయోగాలు ఇవే ?