White hair: ఈ నీటితో జుట్టు కడిగిన తల జుట్టు ఈజీగా నల్లగా మారిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఉపయోగించండి. కొబ్బరి నూనెలో గోరింటాకు కూడా వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నూనెను నిల్వ చేసుకుని వారానికి కనీసం మూడుసార్లు జుట్టుకు అప్లై చేయాలి.
Are you suffering from White hair?
నిమ్మరసం, కొబ్బరి నూనె రెండిటిని సమపాళ్లలో తీసుకుని జుట్టుంతటికి పెట్టాలి. నల్లని టీ ఆకులు మరిగించిన నీటిని కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. హెన్నా లో ఉసిరి, ఇండికా కూడా వేసి పేస్ట్ మదిరి చేయాలి. ఈ పేస్టును జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.
Also Read: Ileana: ప్రైవేట్ పార్ట్ ని ఎక్కువగా చూపించిన డైరెక్టర్.. ఇలియానా మాస్ వార్నింగ్.!
బ్లాక్ కాఫీ నీటిని కూడా జుట్టుకు పట్టించి తలస్నానం చేయవచ్చు. కరివేపాకును గ్రైండ్ చేసి కొబ్బరి నూనెలో వేసి మరిగించుకోవాలి. ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేసుకున్న తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు అందంగా మృదువుగా మారుతుంది.
ఈ చిట్కాను మీరు కూడా పాటించండి. తప్పకుండా మీరు కూడా ఇవి వాడండి. మందార పువ్వు కొబ్బరి నూనెలో వేసి కాసాక జుట్టుకు అప్లై చేస్తే జుట్టు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి కాసిన తరువాత జుట్టుకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటుంది.(White hair)