Bunny: రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీకి టార్చర్.. బన్నీ జాతక సీక్రెట్ చెప్పిన జ్యోతిష్యుడు.?

Bunny: సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రేటీల జాతకాలు జ్యోతిష్యులు చెప్పడం చాలా కామన్. అలా ప్రముఖ జ్యోతిష్యుడు కృష్ణమాచార్య అల్లు అర్జున్ జాతకం చెప్పి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు.. అల్లు అర్జున్ జాతక ప్రకారం రాబోయే రోజుల్లో కూడా అల్లు అర్జున్ వల్ల మెగా అల్లు ఫ్యామిలి మధ్య విభేదాలు తలెత్తుతాయి..

Astrologer told Bunny Horoscope

Astrologer told Bunny Horoscope

అల్లు అర్జున్ తన సొంతంగానే ఎదగాలని సొంత పంతాలోనే వెళ్తారు. ఫలితంగా చిన్నచిన్న విభేదాలు వచ్చి అల్లు మెగా ఫ్యామిలీలు మరింత దూరం అవుతాయి. వారి మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీలు కూడా ఉంటారు.(Bunny)

Also Read: Mohan Babu: హత్యాయత్నం కేసులో హీరో.. పరారీలో ఉన్న మోహన్ బాబు!!

కానీ విధి విచిత్రం కారణంగా వీరి ఫ్యామిలీల మధ్య విభేదాలు రాబోయే రోజుల్లో ఎక్కువ కానున్నాయి. ఏదో ఒక కారణం వల్ల మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ విడిపోవడం ఖాయం. రాబోయే రోజుల్లో కూడా వీరి మధ్య సఖ్యత కనిపించదు.చిన్నచిన్న కారణాలే పెద్దగా మరి పూర్తిగా దూరమవుతారు.

Astrologer told Bunny Horoscope

అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీని కాదనుకొని సొంతంగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తారు.. అంటూ కృష్ణమాచార్య బన్నీ జాతకం చెప్పారు. ప్రస్తుతం ఈయన చెప్పిన జాతకం గురించి ఇండస్ట్రీలో వాళ్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.(Bunny)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *