
Champions Trophy: సెలెబ్రేషన్స్ లేవు.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి బస్సు పరేడ్ లేకుండానే రోహిత్ సేన.. కారణం ఇదే!!
Champions Trophy: టీమిండియా 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి 25 ఏళ్ల కిందటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (76 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియాను గెలిపించాడు. కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఈ టోర్నమెంట్‌లో రెండు సెంచరీలు, కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. No Bus Parade for Champions Trophy అభిమానులు…