admin

Pushpa 2 Movie Review: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

మూవీ: Pushpa 2 Movieనటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫాహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ,జగదీష్ తదితరులుఎడిటర్: నవీన్ నూలీసినిమాటోగ్రాఫర్ : మీరోస్లావ్ కూబా బ్రజక్దర్శకత్వం: సుకుమార్నిర్మాత: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచలిమ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్రిలీజ్ డేట్: 05 డిసెంబర్ 2024 Pushpa 2 Movie Review and Rating నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప 2: ది రూల్” ఈరోజు…

Read More

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య,…

Read More

Pushpa 2 Tickets: పుష్ప 2 సినిమాపై మేకర్స్ తప్పుడు నిర్ణయం.. సినిమాపై భారీ ఎఫెక్ట్?

Pushpa 2 Tickets: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా విడుదలకు దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో దేశవ్యాప్తంగా సినిమా ప్రియులలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకను ఎంతో భారీ స్థాయిలో నిర్వహించి, అభిమానులకు సంతోషాన్ని కలిగించేలా ప్లాన్ చేశారు. Fans…

Read More

Raja Saab: ‘రాజాసాబ్’ లో అదిరిపోయే ఎపిసోడ్.. ప్రభాస్ ఇరగదీసాడట!!

Raja Saab: ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమా రోజుకి రోజుకి మంచి పాపులారిటీ సంపాదించుకుని, ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలోని ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని సమాచారం. ఈ ఎపిసోడ్ ద్వారా కథకు మరింత బలం చేకూర్చబడుతుందని, ప్రేక్షకులు థియేటర్లలో మంత్ర ముగ్ధులవుతారని అంటున్నారు. Raja Saab Flashback Episode Creates Buzz ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. ఒకటి యువకుడిగా, మరొకటి మహారాజుగా. ఈ…

Read More

Prabhas-Pawan: పవన్, ప్రభాస్ కలయికలో మల్టీ స్టారర్..సుజీత్ ప్లాన్ కేక.. వరల్డ్ బాక్సాఫీస్ షేకే!!

Prabhas-Pawan: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తెలుగు సినిమా ప్రేక్షకులలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకంగా ప్రభాస్ పాత్రపై అంచనాలు భారీగా పెరిగాయి. Prabhas-Pawan Collaboration for OG Movie ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే,…

Read More

Sunrisers Hyderabad: సరైన వ్యూహంతో తో దిగుతున్న సన్ రైజర్స్ జట్టు.. తుది జట్టు ఇలానే ఉంటుందేమో?

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెన్రిచ్ క్లాసేన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ మరో 15 మంది ఆటగాళ్లను వ్యూహాత్మకంగా వేలంలో కొనుగోలు చేసింది. రూ. 45 కోట్ల బడ్జెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్, జట్టును బలోపేతం చేసే ఉద్దేశంతో తన వ్యూహాలను అమలు చేసింది. New hopes…

Read More

‘వికటకవి’ వంటి పీరియాడిక్‌ సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టం టెక్నీషియ‌న్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ : కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌ల‌కు ప‌ని చేయటం అనేది యంగ్ టాలెంట్‌, యంగ్ టెక్నీషియ‌న్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్‌. అయితే వ‌ర్క్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామ‌ని అప్‌డేట్ కావ‌టం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో…

Read More

‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులుసంగీతం : శ్రీకోటిఎడిటర్ : మేనగ శ్రీనుప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డిపి ఆర్ ఓ : మధు VRవిడుదల తేదీ: 29 నవంబర్ 2024 సత్యా రెడ్డి తన స్వీయ దర్శక నిర్మాణంలో హీరోగా నటిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్ స్టీల్…

Read More
2025 Punjab Kings Old Movies preity zinta in auction

IPL 2025: పంజాబ్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు.. ప్రీతీ జింటా వారిపైనే ఫోకస్ ఎందుకు?

IPL 2025: ఐపీఎల్ 2024 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు భారీ మార్పులు చేసింది. జట్టును పటిష్టం చేయడంలో ప్రధానంగా ఆస్ట్రేలియన్ ఆటగాళ్లను ఆకర్షించడం విశేషం. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లలో ఐదుగురు ఆస్ట్రేలియాకు చెందినవారే కావడం గమనార్హం. ఈ వ్యూహానికి వెనుక కారణం జట్టు కోచ్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌గా పాంటింగ్‌కు అక్కడి ఆటగాళ్ల ప్రతిభ పై అద్భుతమైన అవగాహన ఉంది. ఫ్రాంచైజీ అతనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో, పాంటింగ్ తనకు…

Read More

కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వీకెండ్’ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

వి ఐ పి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం, వీకెండ్. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత మరియు దర్శకులు. ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది. దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది….

Read More