Jareena Wahab on Prabhas: ప్రభాస్ లాంటి కొడుకు కావాలని చెప్పిన స్టార్ నటి!!
Jareena Wahab on Prabhas: ప్రభాస్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోగా తన ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు బాలీవుడ్ నటి జరీనా వహాబ్ కూడా ప్రభాస్‌ను విశేషంగా అభిమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరీనా వహాబ్ తన అభిమానం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, ప్రభాస్‌ను గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. Jareena Wahab on Prabhas Supportive Nature జరీనా వహాబ్, ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న ‘ది రాజాసాబ్’…