Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. నేతలతో కీలక చర్చలు!!
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో పలు కీలక చర్చలను జరిపారు. కేంద్ర మంత్రులతో సమావేశమై, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో మరింత ముందడుగు వేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతులు అందుకునేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం, రైల్వే, పర్యాటకం వంటి రంగాల్లో కేంద్రం నుంచి అనుమతులు, నిధులు అందించేలా చర్చలు జరుగుతున్నాయి. Pawan Kalyan Meets Key Central…